56 ఏళ్ల క్రితం కూలిన విమానం! హిమాచల్ ప్రదేశ్ లో బయటపడ్డ మృతదేహాలు!

Header Banner

56 ఏళ్ల క్రితం కూలిన విమానం! హిమాచల్ ప్రదేశ్ లో బయటపడ్డ మృతదేహాలు!

  Tue Oct 01, 2024 11:47        India

సుమారు 56 ఏళ్ల క్రితం 102 మంది భారత వైమానిక దళంతో ప్రయాణిస్తున్న విమానం హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ పాస్ వద్ద కూలిపోయింది. ఆ ప్రమాదంలో మరణించిన వారిలో మరో నలుగురి మృతదేహాలను భారత సైన్యం తాజాగా వెలికి తీసింది. 1968, ఫిబ్రవరి 7న ఛండీగఢ్ నుంచి AN-12 విమానం బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. దాని ఆచూకీ కోసం వెతుకగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రోహ్ తంగ్ వద్ద కూలిపోయినట్లు గుర్తించారు అధికారులు.

 

ఇంకా చదవండిహైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌! అక్టోబర్‌ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు! 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆ ప్రాంతమంతా దశాబ్దాల కాలంగా మంచుతో కప్పి ఉండటంతో.. మృతదేహాలను వెలికి తీయడం సవాలుగా మారింది. నాటి నుంచి మృతదేహాల వెలికితీతకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2003లో అటల్ బిహారీ వాజ్ పేయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ కు చెందిన పర్వతారోహకులు తొలిసారి అక్కడ శిథిలాలను గుర్తించారు. ఆ తర్వాత భారత సైన్యం 2005, 2006, 2013 లో సెర్చ్ మిషన్స్ నిర్వహించింది. 2019లో డోగ్రా స్కౌట్ల సహాయంతో 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చంద్రభాగ పర్వతం వద్ద మరో నలుగురి మృతదేహాలను వెలికితీయగా.. వారిలో ముగ్గురిని గుర్తించారు. మల్టాన్ సింగ్, సిపాయి నారాయణ్ సింగ్, మరో వ్యక్తిని అతని పేబుక్ ద్వారా గుర్తించారు. ఇంకా 93 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #HimachalPradesh #FlightCrash #AirPlane