విశాఖ తీరంలో మసాజ్ చెయ్యమంటే ఏం చేస్తున్నారో తెలుసా? షాకింగ్ లో పోలీసులు.. బయటపడ్డ నిజాలు!

Header Banner

విశాఖ తీరంలో మసాజ్ చెయ్యమంటే ఏం చేస్తున్నారో తెలుసా? షాకింగ్ లో పోలీసులు.. బయటపడ్డ నిజాలు!

  Wed Oct 02, 2024 14:33        India

మారుతున్న కాలాన్ని బట్టి విలాసవంతమైన జీవితానికి శ్రీమంతులు, యువత అలవాటు పడ్డారు ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో కూడా మసాజ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. కొన్ని మసాజ్ సెంటర్లలో కస్టమర్లకు మసాజ్ మాత్రమే చేస్తున్నారు. కొన్ని మసాజ్ సెంటర్లలో ఆనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చాలా కాలంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఇంతకాలం కొందరు పోలీసు అధికారులు చూసిచూడనట్లు వదిలేశారని, కొందరు పోలీసులు మసాజ్ సెంటర్ ల నిర్వహకుల దగ్గర మామూలు వసూలు చేసి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మసాజ్ సెంటర్లలో మాదకద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

 

ఇంకా చదవండి: హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలోని కొన్ని మసాజ్ సెంటర్లపై ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడంటే అప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తిరుగుతున్నారని, మేము ఆ ప్రాంతాల్లో సంచరించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా విశాఖ నగరంలోని కొన్ని మసాజ్ సెంటర్ల పైన నిఘా వేసిన పోలీసులు సమాచారం సేకరించారు. మంగళవారం రెండు వందల మందికి పైగా పోలీసులు ఏకకాలంలో విశాఖ నగరంలోని చాలా మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. కొన్ని గంటలపాటు జరిగిన తనిఖీలలో మసాజ్ సెంటర్లలో అనైతిక కార్యక్రలాపాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు ఇదే సమయంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ కు పూర్తి సమాచారం ఇస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు అంటున్నారు. గత రెండేళ్లుగా విశాఖ నగరంలోని పలు మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొన్ని ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు ఆరోపిస్తున్నారు.


ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples