పులిచింతల డ్యామ్ పైకి వచ్చిన భారీ ముసలి! అధికారుల కీలక ప్రకటన!

Header Banner

పులిచింతల డ్యామ్ పైకి వచ్చిన భారీ ముసలి! అధికారుల కీలక ప్రకటన!

  Fri Oct 04, 2024 14:34        India

ఎగువన కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. డ్యామ్ లో వరద నీరు గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ లోకి వదిలారు. అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొనడంతో నీటిని విడుదల చేయగా.. పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండలా తయారైంది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ ల బ్యాక్ వాటర్ విపరీతంగా పెరిగి అందులోంచి ఓ భారీ మొసలి ఏకంగా డ్యామ్పైకి ఎక్కేసింది. అనంతరం ఆ పరిసరాల్లోనే సంచరిస్తూ పలువురిని భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న డ్యామ్ సిబ్బంది శ్రమించి మొసలిని ప్రాజెక్ట్ లోకి వెళ్లేలా చేశారు. ఈ పరిణామంతో నదిలో స్నానాలకు వెళ్లేవారు జాగ్రత్త జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొన్నారు. లేనిపక్షంలో మొసలి దాడి చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group  

 



   #AndhraPravasi #India #AndhraPradesh #KrishnaRiver #Crocodile #Pulichintala