స్విగ్గీ వద్దంటే వద్దు.. బహిష్కరించాలని ఏపీ హోటళ్ల యజమానుల సంఘం నిర్ణయం! ఎందుకో తెలుసా?

Header Banner

స్విగ్గీ వద్దంటే వద్దు.. బహిష్కరించాలని ఏపీ హోటళ్ల యజమానుల సంఘం నిర్ణయం! ఎందుకో తెలుసా?

  Sat Oct 05, 2024 08:35        India

ఏపీలోని హోటళ్ల యాజమాన్యాలు కీలక నిర్ణయాన్ని ప్రకటించాయి. విజయవాడలోని ఓ హోటల్ లో శుక్రవారం ఏపీ హోటల్స్ యాజమాన్యాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందిపెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టారెంట్‌లకు నష్టం జరుగుతోందని అసోసియేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలపై ఈ రెండు సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరపగా, జొమాటో మాత్రమే సానుకూలంగా స్పందించిందని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #aphotelsmanagement #swiggy #boycott