ఇప్పటికీ రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే! ఎక్కడో కాదు మన దేశంలోనే!

Header Banner

ఇప్పటికీ రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే! ఎక్కడో కాదు మన దేశంలోనే!

  Tue Nov 26, 2024 12:50        India

ఒకప్పటితో పోలిస్తే నేటి రవాణా ఆధునిక హంగులను సంతరించుకున్నది. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ కోట్లాది మంది వివిధ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. అలాంటి వాటిలో ఇండియన్ రైల్వే చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం ప్రతీ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒకే ఒక రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు ట్రావెలింగ్ అండ్ టూరిజం ఎక్స్పర్ట్స్. అదేదో కాదు సిక్కిం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మన దేశంలో దాదాపు 8 వేల రైల్వే స్టేషన్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా ఇప్పటికీ రైల్వే అనుసంధానం లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఈశాన్య భారతంలోని సిక్కిం రాష్ట్రం. ఇక్కడ సుమారు 6 లక్షల జనాభా నివసిస్తోంది. ఇతర రవాణా మార్గాలు ఉన్నప్పటికీ, రైల్వే మార్గం మాత్రం ఇక్కడ లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎక్కడికైనా ట్రైన్లో వెళ్లాలనుకుంటే సమీపంలో గల మరో రాష్ట్రంలోని వెస్ట్ బెంగాల్క వెళ్లాలి. అక్కడ సిలిగురి అండ్ జల్పాయ్ గురి రైల్వే స్టేషన్ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే సౌకర్యం ఉంది. ఇక సిక్కింలో రైల్వే మార్గం ఎందుకు లేదు? అంటే.. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అందుకు కారణమట. ఎత్తైన కొండ ప్రాంతాల కారణంగా సిక్కిం సరిహద్దుల వరకూ రైల్వే లైన్ల విస్తరణకు అవకాశం లేకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #India #Sikkim #RailwayStation #Railways #IndinRail