విజ‌య‌వాడ‌లో విషాద ఘ‌ట‌న‌.. యువ‌తి ప్రాణాలు తీసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ‌! కచ్చితంగా తెలుసుకోవాల్సిన స్టోరీ!

Header Banner

విజ‌య‌వాడ‌లో విషాద ఘ‌ట‌న‌.. యువ‌తి ప్రాణాలు తీసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ‌! కచ్చితంగా తెలుసుకోవాల్సిన స్టోరీ!

  Sat Nov 30, 2024 15:20        India

ఏపీలోని విజ‌య‌వాడ‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ ఓ యువ‌తి ప్రాణాలు తీసింది. ఇన్‌స్టా ద్వారా ప‌రిచ‌య‌మై, ప్రేమించిన‌ యువ‌కుడిని పెళ్లి చేసుకునేందుకు పేరెంట్స్ నిరాక‌రించ‌డంతో యువ‌తి రైవ‌స్ కాలువ‌లో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... స్థానిక చిట్టిన‌గ‌ర్‌కు చెందిన యువ‌తి (19)కి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువ‌కుడు ప‌రిచ‌య‌మ‌య్యాడు. కొంత కాలానికి ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. దాంతో వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదే విష‌యం యువ‌తి త‌న ఇంట్లోవారికి చెప్పింది. కానీ, ఆమె త‌ల్లిదండ్రులు అందుకు నిరాక‌రించారు. దీంతో ఈ నెల 24న ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ప‌లుమార్లు ఇంట్లోంచి కూడా వెళ్లిపోయింది. అయినా పేరెంట్స్ పెళ్లికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో బుధ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో పాత పోలీస్ కంట్రోల్ రూం స‌మీపంలోని ఓవర్ బ్రిడ్జి నుంచి రైవ‌స్ కాలువ‌లోకి దూకేసింది. 

 

ఇంకా చదవండి: గండికోట, గోదావరి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపు! ఏపీ పర్యాటక అభివృద్ధికి ముందడుగు!

 

ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న గ‌వ‌ర్న‌ర్ పేట‌ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, కాలువ‌లో యువ‌తి కోసం జ‌ల్లెడ ప‌ట్టారు. గ‌జ ఈత‌గాళ్ల‌తో వెతికించారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో రామ‌వ‌ర‌ప్పాడు వంతెన స‌మీపంలో మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వ‌హించి పేరెంట్స్‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌నతో స్థానికంగా విషాదం అలుముకుంది. యువ‌తి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరైన దృశ్యాలు అక్క‌డి వారిని క‌లచివేశాయి. 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Vijayawada #AndhraPradesh #Instagram #LoveSuicide