రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

Header Banner

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

  Sun Dec 08, 2024 18:11        India

రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై రెండు కోతుల మధ్య ఫైట్‌ జరిగింది. రబ్బరు వంటి వస్తువును ఒక కోతి విసిరేసింది. విద్యుత్‌ ఓవర్ హెడ్ వైర్‌ను అది తాకింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో పలు రైళ్లు ఆగిపోయాయి. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం సమస్తిపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 సమీపంలో అరటిపండు కోసం రెండు కోతులు కోట్లాడుకున్నాయి. వాటిలో ఒక కోతి రబ్బరు వంటి వస్తువును మరో కోతిపైకి విసిరింది. అయితే ఆ వస్తువు ఓవర్ హెడ్ వైర్‌ను తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో విద్యుత్‌ వైరు తెగి రైలు బోగిపై పడింది. ఈ నేపథ్యంలో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు.

 

ఇంకా చదవండిఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, ఈ సంఘటన వల్ల ప్లాట్‌ఫారమ్ నంబర్ 4పై నిలిచి ఉన్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సుమారు 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. అలాగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్ఆడిన చంద్రబాబునారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే? 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Bihar #Travel #Trains #Monkeys