అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ సమర్పించే టెంపుల్! ఎక్కడ ఉందో తెలుసా?

Header Banner

అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ సమర్పించే టెంపుల్! ఎక్కడ ఉందో తెలుసా?

  Thu Jan 09, 2025 10:55        India

సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు పండ్లను, పాలను, పొంగల్ ను నైవేద్యంగా పెడుతుంటారు. తీపి పదార్థాలను మన ఇంట్లో తయారు చేసుకుని ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. అయితే, మీరు ఎక్కడైనా దేవుళ్ళకు నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం చూశారా? ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఈ టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం.. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కోల్కతాలోని తాంగ్రాలో.. చైనాటౌన్ లోని కాళీమాత ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెడతారు. అసలు, ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడమేంటని ఆలోచిస్తున్నారా .. కోల్కతాలోని చైనా టౌన్ కు వెళితే చైనాలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, అక్కడ ఉండేవాళ్లలో చైనీయులే ఎక్కువగా ఉన్నారు. అందుకే, ఈ గుడిని చైనీస్ కాళీమాత టెంపుల్ అని పిలుస్తారు. హిందువులైతే.. అమ్మవారికి నైవేద్యంగా పొంగల్, పులిహోర వంటి ఆహార పదార్ధాలు పెడతారు. ఇక, ఇక్కడ చైనీయులైతే.. నూడుల్స్, పెడతారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఆ ఆలయం చుట్టుపక్కల చైనా ప్రజలే ఉంటారు. కానీ, వారు మన సంప్రదాయాలను కూడా గౌరవించి పాటిస్తారు. అటు చైనీయులలా, ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Temple #ChineseKaliTemple #Kolkata #WestBengal