తాజ్ మహల్ లో ఎప్పటికీ తెరవకూడని గది ఒకటి ఉందని తెలుసా? దాని వెనుక ఉన్న రహస్యం ఇదే!

Header Banner

తాజ్ మహల్ లో ఎప్పటికీ తెరవకూడని గది ఒకటి ఉందని తెలుసా? దాని వెనుక ఉన్న రహస్యం ఇదే!

  Thu Jan 09, 2025 14:32        India

ప్రపంచంలో ఎన్నో రహస్యాలు.. వాటిలో కొన్ని మనకీ తెలిసినవి, ఇంకొన్ని తెలియనవి. పరిశోధకలు ఎప్పటికప్పుడు వాటిని చేధిస్తూనే ఉన్నారు అయినా అంతుబట్టడం లేదు. ప్రపంచం ముందుకు వెళ్లే కొద్దీ రహస్యాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ద్వారాలు, వాటి రహస్యాలు ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే, ఇవి దశాబ్దాల నుంచి ఇవి మూసే ఉన్నాయి. పొరపాటున వాటిని తెరిచే ప్రయత్నం చేస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందనే భయం కూడా వెంటాడుతోంది. మరి, దానిలో తాజ్ మహల్ కు ఎందుకు చేరిందో ఇక్కడ తెలుసుకుందాం.. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

తాజ్ మహల్ భారత దేశానికి మకుటం లాంటిది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా చోటు దక్కించుకున్న ఈ అద్భుతం దేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా పేరు గాంచింది. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం నిర్మించాడని చెబుతారు. ఇది అందానికి, సౌందర్యానికి ఎంత పేరు గాంచిందో అంతుపట్టని రహస్యాలకు కూడా అంతే ప్రసిద్ధి చెందింది. కొన్ని విషయాలు గురించి వింటే షాక్ అవ్వకుండా ఉండలేరు. పరిశోధనల ప్రకారం తాజ్ మహల్ బేస్ మెంట్ కింద ఒక అంతుచిక్కని గది ఉంది. అది మార్బుల్ తో తయారు చేయబడింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

తెలిసిన సమాచారం ప్రకారం, కార్బన్ డై ఆక్సైడ్ ఆ గదిని పూర్తిగా ఆవరించి ఉంది. మార్బుల్ తో తయారు చేయడం వలన ఆ కార్బన్ డై ఆక్సైడ్, క్యాల్షియం కార్బోనేట్ గా మారి, మార్బుల్ ని పిండి పౌడర్ లాగా తయారు చేస్తుంది. దీని వల్ల తాజ్ మహల్ కు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. తాజ్ మహల్ ను కాపాడుకోవడం కోసమే ఆ గదిని శాశ్వతంగా మూసివేశారు. అక్కడకి ఎవర్ని వెళ్లనివ్వరు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, వీటికి ఎలాంటి సాక్ష్యాలు లేవు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #TajMahal #Agra #Tourism #ShahJahan #Mumtaaz