అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

Header Banner

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

  Wed Jul 03, 2024 10:15        అమరావతి - The Capital

ఇవాళ ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అమరావతి తాజా పరిస్థితిపై ప్రభుత్వం వివరాల వెల్లడించడం జరుగుతుంది. ఐదేళ్లలో అమరావతిని ధ్వంసం చేసిన గత ప్రభుత్వం. తొంభై శాతం పూర్తైన నిర్మాణాలను సైతం వదిలేసిన జగన్. జగన్ ఆదేశాలతో అధికారులు రెచ్చిపోయారు. అధికారులపై చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చారు. అమరావతి మాస్టర్ ప్లాన్‍ను దెబ్బతీసేందుకు జగన్ సర్కార్ ఆర్ 5 జోన్ తీసుకొచ్చింది. కుట్రతో జగన్ బయటి ప్రాంతాల వారికి సెంట్ పట్టాలిచ్చారు. అమరావతిపై కోర్టు ఇచ్చిన తీర్పు అంశాలపై సైతం శ్వేతపత్రంలో పొందుపరిచే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి. 

 

ఇవి కూడా చదవండి

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

 

ఏపీకి పారిశ్రామిక రాయితీలు! రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు! రోడ్లు, పోలవరానికి ప్రత్యేక నిధులు! నేడే చంద్రబాబు ఢిల్లీ టూర్! 

 

సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ! 

 

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

  

ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన! 

  

ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్! 

 

వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!

   

జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు! 

                                                                         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  

 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #AP #APGovernment #CBN #YSJagan