డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలంటూ సీఈవోకు టీడీపీ ఫిర్యాదు! బస్సు డోర్ వద్ద ఉండాలని చెప్పడమేంటి?

Header Banner

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలంటూ సీఈవోకు టీడీపీ ఫిర్యాదు! బస్సు డోర్ వద్ద ఉండాలని చెప్పడమేంటి?

  Mon Apr 22, 2024 22:11        Politics

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలంటూ సీఈవోకు టీడీపీ ఫిర్యాదు – సీనియర్లను పక్కనపెట్టి ఆయనకు ఇన్‌చార్జ్ డీజీపీ బాధ్యతలు అప్పగించారు – సీనియర్లను పక్కనపెట్టి ఆయనకు ఇన్ ఛార్జ్ డీజీపీ బాధ్యతలు అప్పగించారు – డీజీపీని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరాం – జగన్ ప్రచార బస్సు డోర్ వద్ద ఉండాలని ఎస్పీలకు చెప్పడం శోచనీయం – భద్రత పెంచితే సరిపోతుంది..

 

ఇంకా చదవండి: గుంటూరు ఎంపీ అభ్యర్థి ఆస్తులు విలువ! తెలిస్తే అవాక్ ఆవ్వాల్సిందే! ఎన్ని వేల కోట్లు అంటే ఇండియా, అమెరికాలో!

 

బస్సు డోర్ వద్ద ఉండాలని చెప్పడమేంటి? – కడప, పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగాలి – కడపలో పోటీ చేస్తున్న షర్మిలకు, ప్రచారం చేస్తున్న సునీతకు రక్షణ కల్పించాలి – రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికలు సజావుగా నిర్వహించగలరా అన్నదే అనుమానం – రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చకపోతే కేంద్ర బలగాలకు బాధ్యతలు అప్పగించాలి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నాకు ప్రాణ హాని ఉంది ఎన్నారై యాష్! ప్రచారానికి 10,000 మంది ఎన్నారై టిడిపి సభ్యుల భద్రత చూడాలి! ఈసీ కు రిప్రజెంటేషన్ సమర్పణ..

 

శృంగవరపుకోట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! జగన్ బచ్చా అనుకున్నాను.. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన..

 

హైదరాబాద్ US కాన్సులేట్ లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు! సూపర్ సాటర్డే! 1500 మందికి వీసా ఇంటర్వ్యూలు!

 

యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!

 

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

 

ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!

 

ఖతార్: ఆలస్యంగా వచ్చిందని ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వని ఉద్యోగి! భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది! అసలు కథ ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Case #DGPRajendranathReddy #TDP #AndhraPradesh #VarlaRamaiah