కృష్ణా: పెడనలో రూ.3.72 కోట్ల స్వాహా! ఫేక్ అకౌంట్లకు మళ్లింపు!

Header Banner

కృష్ణా: పెడనలో రూ.3.72 కోట్ల స్వాహా! ఫేక్ అకౌంట్లకు మళ్లింపు!

  Mon May 27, 2024 21:30        Politics

కృష్ణా: పెడనలో రైతులను ముంచిన కంప్యూటర్ ఆపరేటర్. రూ.3.72 కోట్లను స్వాహా చేసిన నాగమల్లేశ్వరరావు. అకాలవర్షం పరిహారం డబ్బులను ఫేక్ అకౌంట్లకు మళ్లింపు.

 

ఇంకా చదవండి:  వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష? కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలీ!

 

రూ.3.72 కోట్లను ఫేక్ అకౌంట్లకు తరలించారని ఆవేదన. స్కాంలో ఏవో శ్రీనివాస్ పాత్ర ఉందంటున్న రైతులు.  ఏవో శ్రీనివాస్ దగ్గర రైతుల ఆందోళన. కుంభకోణం వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం. స్కాం వెనుక వైసీపీకి చెందిన కౌన్సిలర్, మరికొంతమంది నేతలున్నట్టు ఆరోపణలు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!

 

వృద్ధుల చావుకు కారకులైన అధికారులు? ఇళ్ల వద్దే పింఛన్!

 

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం! రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు!

 

అమెరికాలో మరో రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని దారుణ మృతి! ఈవారం లో ఇది రెండవది! ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు కోసం వెళ్లి ఇలా!

 

డ్వాక్రా మహిళల డబ్బులు కొట్టేసిన ఏకైక జగన్ ప్రభుత్వం! విద్యాసంస్థలు, కార్పొరేషన్ల నుంచి!

 

గుంటూరు: ప్రత్తిపాడులో నార్త్ అమెరికా తెలుగు సంగం NATS ఉచిత కంటి వైద్య శిబిరం! హాజరైన పలువురు ప్రముఖులు! 1000 మందికి పైగా తరలి వచ్చిన ప్రజలు!

 

అమెరికా: ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్ధులు! 5 నిమిషాల్లో 10,000 స్లాట్ లు రికార్డు స్థాయిలో బుకింగ్! సాంకేతిక సమస్యలతో ఆందోళన!

 

ప్రపంచ వ్యాప్తంగా AI నిపుణుల వేతనం సరాసరి 50% పెరుగుదల! పోటీ పడుతున్న దిగ్గజ కంపెనీలు! శాలరీ ₹2.5 కోట్లు!

 

 

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ! జవహర్‌రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలపై!

 

తెలుగు బుర్రకథ కు దక్కిన అరుదైన గౌరవం! టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక! బైబిల్ ఆధారంగా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #andhra #pedana #krishna #news #todaynews #politicalnews #appolitics #news #ysrcp