సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

Header Banner

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

  Sat Jun 01, 2024 19:19        Politics

2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3,33,40,560 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 58.20% ఓటు శాతంతో ఆధిక్యంలో నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) 38.80% ఓటు శాతం సాధించింది. టీడీపీ కూటమికి వ్యత్యాసం 19.40% ఉండగా, YSRCPతో పోలిస్తే 64,68,069 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఈ ఫలితాలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమికి విజయ కంకణం కట్టాయి. టీడీపీ కూటమి మొత్తం 1,94,04,206 ఓట్లు సాధించగా, YSRCP 1,29,36,137 ఓట్లు పొందింది. ఈ విజయం కూటమికి త్రాసును కట్టినట్టే.

 

ఇంకా చదవండి: సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఛానల్ లో మాత్రమే ఇలా!

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తూ, తమ ప్రాభవాన్ని కొనసాగించేందుకు కృషి చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో నమోదైన వ్యత్యాసం YSRCPకు పెద్ద సవాలుగా నిలిచింది.

సార్వత్రిక ఎన్నికల ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పులను తీసుకువచ్చాయి. ప్రజలు తమ మద్దతును టీడీపీ కూటమికి తెలియజేసిన నేపథ్యంలో, ఈ ప్రభుత్వానికి ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు ప్రతిబింబిస్తున్నాయి.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

సోషల్ మీడియాలో వైరల్! బెంగాల్‌లో ఈవీఎం! వీవీప్యాట్లను కాల్వలోకి విసిరిన ఘటన!

 

 

సుప్రీం కోర్టుకు శరణు! శేషగిరిరావు ప్రాణహాని భయం!

 

సి.కె.దిన్నె మండలంలో భారీ నగదు పట్టివేత! కారులో రూ.1.50 కోట్లు స్వాధీనం!

 

ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!

 

ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!

 

కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!

 

సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని

 

నేటితో ముగియనున్న సార్వత్రిక సమరం! ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు! వారణాసి నుంచి బరిలో మోడీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #NDAwins #YSRCP #Results #Electionresults2024 #AP #Appolitics