వెనుకంచి లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరే! సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు! జోరుగా హవా! వైసీపీకి చెమటలు పట్టిస్తున్న రిజల్ట్!

Header Banner

వెనుకంచి లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరే! సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు! జోరుగా హవా! వైసీపీకి చెమటలు పట్టిస్తున్న రిజల్ట్!

  Tue Jun 04, 2024 09:25        Politics

గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజ

 

కడప ఎంపీ స్థానం తొలి రౌండ్‍లో టీడీపీ ముందంజ

 

జమ్ముకశ్మీర్‌లోని 5లో 3 స్థానాల్లో మొదలైన్ కౌంటింగ్ – 2 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ – ఒక్క స్థానంలో బిజెపి ఆధిక్యం

 

జమ్ముకశ్మీర్‌లోని 5లో 3 స్థానాల్లో మొదలైన్ కౌంటింగ్ – 2 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ – ఒక్క స్థానంలో బిజెపి ఆధిక్యం

 

నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజ

 

పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఆధిక్యం

 

టీడీపీ 39, వైసీపీ 2, జనసేన 7, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యం

 

2760 ఓట్ల ఆధిక్యంలో ఒంగోలు టీడీపీ అభ్యర్ది దామచర్ల జనార్దన్

 

అసోమ్‌లో 7 స్థానాల్లో ఆధిక్యంలో బిజెపి – 6 స్థానాల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్ – 3 స్థానాల్లో పుంజుకుంటున్న కాంగ్రెస్ – ఇతరులు ఒక స్థానంలో ముందంజ

 

శ్రీకాకుళం ఎంపీ స్థానంలో రామ్మోహన్ నాయుడు ఆధిక్యం

 

రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజ

 

గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజ 3971 ఓట్ల ఆధిక్యంలో పెమ్మసాని

 

నంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్

 

పెనుకొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ ఆధిక్యం

 

పొన్నూరులో టీడీపీ అభ్యర్థి 2170 ఓట్ల ఆధిక్యంలో ధూళిపాళ్ల నరేంద్ర - ఒంగోలు  టీడీపీ అభ్యర్థి 2760 ఓట్ల ఆధిక్యంలో దామచర్ల జనార్ధన్

 

హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఆధిక్యం

 

రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ మూడు వేలకు పైగా ఓట్లలో ఆధిక్యం

 

సంతనూతలపాడు, మైలవరం, కొండెపి, గుడివాడలో టీడీపీ అభ్యర్థులు ముందంజ

 

కరీంనగర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, వరంగల్,మహబూబ్‌నగర్ లో బీజేపీ లీడ్

 

విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్ది బోండా ఉమ ముందంజ

 

పెద్దపల్లి, జహీరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఆధిక్యం

 

హిందూపురం అసెంబ్లీ : టీడీపీ అభ్యర్ధి బాలకృష్ణ ఆధిక్యం – 1880 ఓట్ల ఆధిక్యంలో బాలకృష్ణ

 

నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి ఎన్ఎండీ ఫరూఖ్ ఆధిక్యం

 

టీడీపీ 48, వైసీపీ 2, జనసేన 7, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యం

 

పులివెందులలో వైఎస్ జగన్ ముందంజ, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం

 

టీడీపీ 81, వైసీపీ 1, జనసేన 11, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యం

 

బాపట్లలో తొలి రౌండ్ ముగిసే సరికి తెదేపా అభ్యర్ది నరేంద్ర వర్మకు 1394 ఓట్ల ఆధిక్యం

 

కర్ణాటకాలో ఎన్డీఏ ముందంజ – 20 స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్ – 8 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

 

గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజ -25,384 ఓట్ల ఆధిక్యంలో పెమ్మసాని

 

పంజాబ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం – 8 స్థానాల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్ – 2 స్థానాల్లో ఆప్ ఆధిక్యం – ఇతరులు 2 స్థానాల్లో ముందంజ

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజ - తొలిరౌండ్‍లో 136 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ చల్లా రామచంద్రారెడ్డి

 

 పుంగనూరు అసెంబ్లీ : వెనుకంజలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ ఆధిక్యం

 

మాడుగుల అసెంబ్లీ : టీడీపీ అభ్యర్ధి బండారు సత్యన్నారాయణ మూర్తి ఆధిక్యం

 

ఏపీ లోక్ సభ : టీడీపీ 96, వైసీపీ 01, జనసేన 13, బీజేపీ03 ఆధిక్యం

 

గురజాలలో 4,472 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి యరపతినేని

 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో 73 చోట్ల కూటమి అభ్యర్ధుల ఆధిక్యం

 

గుడివాడ అసెంబ్లీ : టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము 1385 ఓట్ల ఆధిక్యం

 

సర్వేపల్లి అసెంబ్లీ : వైసీపీ అభ్యర్ధి కాకాణి ఆధిక్యం

 

54 చోట్ల టీడీపీ,9చోట్ల జనసేన,రెండుచోట్ల బీజేపీ ఆధిక్యం

 

గుడివాడ అసెంబ్లీ : టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము 1385 ఓట్ల ఆధిక్యం

 

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రాజమండ్రి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్

 

ఏపీలో వెనుకబడ్డ మంత్రులు – రోజా, బుగ్గన, చెల్లుబోయిన వేణు వెనుకంజ – ఆధిక్యంలో మంత్రి బొత్స

 

ఏపీలో ఎన్డీయే కూటమి 70 స్థానాల్లో ఆధిక్యం

 

మాచర్ల టీడీపీ జూలకంటి బ్రహ్మారెడ్డి 1000 ఓట్ల ఆధిక్యం

 

అనపర్తి, తిరువూరులో వైసీపీ అభ్యర్థుల లీడ్, హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ ఆధిక్యం

 

పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితకు తొలిరౌండ్‍లో 2365 ఓట్ల ఆధిక్యం - జీడీ నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్‍కు తొలిరౌండ్‍లో 857 ఓట్ల ఆధిక్యం

 

ఏపీలో 80 స్థానాల్లో టీడీపీ, 9 స్థానాల్లో జనసేన, 2 బీజేపీ లీడ్ – ఏపీ లోక్ సభ స్థానాల్లో టీడీపీ 6, బీజేపీ 2 చోట్ల ముందంజ

 

39 చోట్ల టీడీపీ, 7చోట్ల జనసేన, రెండుచోట్ల బీజేపీ ఆధిక్యం

 

ఏపీ లోక్ సభ : టీడీపీ 7, వైసీపీ 2, బీజేపీ 1 ఆధిక్యం

 

టీడీపీ 30, వైసీపీ 2, జనసేన 04, బీజేపీ 1 స్థానాల్లో ఆధిక్యం

 

తిరుపతి అసెంబ్లీ : జనసేన అభ్యర్ధి ఆరణి శ్రీనివాస్ ఆధిక్యం

 

కడప అసెంబ్లీ : టీడీపీ అభ్యర్ధి 660 ఓట్ల ఆధిక్యం

 

డోన్ అసెంబ్లీ : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెనుకంజ

 

పామర్రు అసెంబ్లీ : టీడీపీ అభ్యర్ధి వర్ల కుమార్ రాజా ఆధిక్యం

 

టీడీపీ 07, వైసీపీ 13, జనసేన 01 స్థానాల్లో ఆధిక్యం

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సైకిల్! ఆపడానికి ఎవరూ సాహసం చేయలేరు! వివిధ చానల్స్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ మీకోసం!

 

విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!

 

ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!

 

రియల్​ మీ జీటీ 6టీ.. సోనీ కెమెరా, హైస్పీడ్​ చార్జింగ్, ఇతర ఫీచర్లు, అతి తక్కువ ధరకే! మరియు ఎక్స్ట్రా డిస్కౌంట్!

 

జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?

 

వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!

 

మారుమూల గ్రామంలో జన్మించిన భారతీయుడి ఆస్తి విలువ ₹65,150 కోట్లు! జీరో నుండి ఎదిగిన అతని పేరు ఆ దేశాలలో చెప్తే!

 

ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #election2024 #Results #TDPLead #YCP #BJP