ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులపై సర్కారు సర్‌ప్రైజ్! ఉపాధ్యాయుల కోరికపై సెలవులు మరింత పొడిగింపు!
Mon Jun 10, 2024 06:08 Politics, Educationఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా తాజా మార్పుతో 13న పాఠశాలలు మళ్ళీ ప్రారంభం కానున్నాయని సర్కారు తెలిపింది. ప్రభుత్వం వేసవి సెలవులను ఒక రోజు పెంచింది. ఈ నెల 12న సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధ్యాయ సంఘాలు కోరినందున, వారి అభ్యర్థన మేరకు సెలవులను మరొక రోజు పొడిగించారు.
ఇంకా చదవండి: తండ్రి రికార్డును బద్దలు కొడుతూ! రామ్మోహన్ నాయుడు 26 ఏళ్లకే మంత్రి!
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జూన్ 12న ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు వీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇంకా చదవండి: వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన గన్నవరంలో పర్యటించి వేదిక, సీటింగ్, బారికేడింగ్, భద్రత, పార్కింగ్ మరియు పారిశుధ్యంపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో సహా ఇతర అధికారులతో చర్చించారు.
ఇంకా చదవండి: టీడీపీకి కేంద్రంలో రెండు కీలక మంత్రి పదవులు! రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?
భారీ వర్షాల అలర్ట్! 12 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు!
అమరావతిలో నిర్మాణ పనులకు ఊపందించిన కమిషనర్! ప్రత్యేక ఆదేశాలతో పరిశీలన!
తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!
తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #SummerHolidays #GovernmentSurprise #Chandrababu #OathCeremony #TeachersUnion #SchoolReopening #HolidayExtension #Education #Opportunity
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.