ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!

Header Banner

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!

  Tue Jun 11, 2024 06:46        Politics

ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతున్న ఘటనల పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. రాష్ట్రంలో ఐదేళ్ల కిందట వైసీపీనే హింసకు శ్రీకారం చుట్టిందని, ఆ హింస ఇంకా కొనసాగుతోందని అన్నారు. వైసీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందని తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీని ఈసారి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని పట్టాభి పేర్కొన్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

నిన్న కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తను అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ వారు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని పట్టాభి విమర్శించారు. టీడీపీ ఎప్పటికీ హింసను ప్రోత్సహించదని, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

 

ఇవి కూడా చదవండి 

మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు! 

 

మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు? 

 

వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు! 

 

మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు! 

 

ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు! 

 

అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు! 

 

ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ప్రయాణం! ప్రమాణ స్వీకారం తర్వాత! 

 

మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని! 

 

సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది! 

 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది! జగన్ కు ముందే చెప్పాము! వైసీపీ మాజీ ఎమ్మెల్యే! 

 

లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా! 

 

తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్! 

                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #CBN #AndhraPradesh #Government