కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!

Header Banner

కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!

  Thu Jun 13, 2024 18:15        Politics

సీఎం చంద్రబాబును కలిసేందుకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్రయత్నాలు. చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద అధికారుల ప్రయత్నాలు. సీఎంను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్‌లు శ్రీలక్షీ, అజయ్ జైన్, ఐపీఎస్‌లు సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు. సీఎంను కలిసేందుకు వివాదాస్పద అధికారులకు దక్కని అనుమతి.

 

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ లో మూతపడనున్న టీవీ9! దానికి కారణం ఏంటి?

 

ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు క్యూ కట్టిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు. వివాదాస్పద అధికారులు అంతా సీఎం చంద్రబాబు కోసం ఫస్ట్ బ్లాక్ వైపు బొకేలతో పరుగులు. అజయ్ జైన్, శ్రీలక్ష్మి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు,  సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ. చంద్రబాబు వ్యతిరేకంగా సీఐడీకి గతంలో స్టేట్ మెంట్ ఇచ్చిన అజయ్ జైన్. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి పీఎస్సార్ ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించారని అభియోగాలు.  మాజీ సీఎం జగన్ తో. నాటి సీఎంఓ అధికారులతో కుమ్మక్కై  పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని శ్రీలక్ష్మీ పై ఆరోపణలు. ఆర్థికశాఖలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీపై ఆరోపణలు. ఆర్థికశాఖ డీరెయిల్ అవ్వడానికి ఆయనే కారణం అంటూ ఆరోపణలు

 

ఇంకా చదవండి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ! సీనియర్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోటీ!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి పనులు వేగవంతం! కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు!

 

సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!

 

 మంత్రిగా అవకాశం కల్పించిన పవన్ కి! తెనాలి ప్రజలకు, ఎప్పుడూ రుణపడి ఉంటా!

 

మదనపల్లెలో దారుణం! ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య!

 

నెల్లూరులో ఉద్రిక్తత! విజయోత్సవ ర్యాలీలో విధ్వంసం!

 

వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!

 

నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!

 

కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

నారా చంద్ర బాబు అనే నేను! మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!

 

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

 

AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #AndhraPradesh #IAS #IPS #APCM #CMChandraaBabu #Meeting #Appolitics