రైతన్నల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తా! వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా!
Sat Jun 15, 2024 08:01 Politicsనాపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయశాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. నాకు అప్పగించిన శాఖను సమర్థవంతగా నిర్వహిస్తా. ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్దికి పాటుపడతా. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను భ్రష్టుపట్టించింది. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నావంతు కృషి చేస్తా : మంత్రి అచ్చెన్నాయుడు
ఇంకా చదవండి: అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!
త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణతేజకు! ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం!
సీఎం చంద్రబాబును కలిసిన యనమల! గవర్నర్ పదవి వార్తలు అవాస్తవం!
'ఆడుదాం ఆంధ్ర'లో అవినీతి! మాజీ మంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు!
చంద్రబాబు బ్రాండ్‌తో పరిశ్రమలు! ఐటీ కంపెనీలు తీసుకొస్తాం!
TS ICET-2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల ఆనందం! గత ప్రభుత్వంపై విమర్శలు!
ప్రధాని కార్యాలయంలో కీలక మార్పులు! పీకే మిశ్రా, అజిత్ దోవల్ కొనసాగింపు!
ప్రధాని మోదీ జీ7 అపులియా సమ్మిట్! భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చలు!
తణుకులో మద్యం మత్తులో ఘర్షణ! గాజు పెంకుతో దాడి చేసి హత్య!
హార్వర్డ్ పరిశోధకుల సంచలన వివరణ! ఏలియన్స్ మన మధ్యే ఉన్నారా?
జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!
కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!
సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #Achamnaidu #TDP #Farmers #Development #APCM #APPolitics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.