పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!
Sat Jun 15, 2024 12:55 Politicsచిత్తూరు : పుంగనూరులో టీడీపీ శ్రేణులు రోడ్డుపై నిరసన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్. పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు. పుంగనూరు నియోజకవర్గంలోకి పెద్దిరెడ్డి అడుగుపెట్టరాదంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు.
ఇంకా చదవండి: బాలల రక్షణలో ఉత్తమ సేవలు! IAS కృష్ణతేజను అభినందించిన ఉపముఖ్యమంత్రి!
చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ఇవాళ పుంగనూరులో పెద్దిరెడ్డి పర్యటించనున్నట్లు స్థానిక నేతల ప్రకటన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను నిరసిస్తూ కూటమి నేతల భారీ ర్యాలీ. పుంగనూరు అంబేడ్కర్ కూడలి నుంచి ఇందిర కూడలి వరకు కూటమి నేతల ర్యాలీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన కూటమి నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పర్యటన వాయిదా వేసుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!
కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!
గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!
TS ICET.2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల ఆనందం! గత ప్రభుత్వంపై విమర్శలు!
జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#TDPProtest #Punganur #PeddiReddyGoBack #Chittoor #TDP #AndhraPolitics #TDPVsYSRCP #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.