విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!

Header Banner

విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!

  Sat Jun 15, 2024 16:01        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలోని విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించబడింది. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను సమీక్షించారు. విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఆయన, డ్రాప్ అవుట్స్ మరియు మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

 

ఇంకా చదవండి: తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై అధికారులను ప్రశ్నించారు. భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

 

ఇంకా చదవండి: పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించిన లోకేష్, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్-2 మరియు ఫేజ్-3 పనులను కూడా ఏడాదిలోగా పూర్తి చేయాలని కోరారు. డ్రాప్ అవుట్స్ వివరాలు, గత ఐదేళ్లలో మూతపడ్డ పాఠశాలల సంఖ్య మరియు కారణాలను తెలియజేయాలని ఆదేశించారు.

 

ఇంకా చదవండి: తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

బాలల రక్షణలో ఉత్తమ సేవలు! IAS కృష్ణతేజను అభినందించిన ఉపముఖ్యమంత్రి!

 

అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!

 

కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!

 

రైతన్నల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తా! వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా!

 

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!

 

జగన్ హయాంలో తొత్తులుగా మారిన పోలీసులను క్రమబద్దం చేస్తాం! కక్ష సాధింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం!

 

తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!

 

TS ICET.2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #APEducation #NaraLokesh #ChandrababuNaidu #SchoolReforms #QualityMiddayMeals #EducationalInfrastructure #StudentWelfare #SchoolSanitation #AndhraPradesh #MinisterLokesh