కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

Header Banner

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

  Sun Jun 16, 2024 14:11        Politics

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల మధ్య ఆయన బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ప్రారంభానికి సంతకం చేశానని వెల్లడించారు. కేన్సర్‌ను ముందుగానే గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సంక్షేమం, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఎయిమ్స్ సేవలపై అధ్యయనం చేసి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

 

ఇంకా చదవండి: రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

గత ప్రభుత్వం వైద్యరంగంపై ఆర్బాటం తప్ప పేదలకు చేసిందేమీ లేదని, కేంద్రం నుంచి వచ్చిన 60 నిధులను దారి మళ్లించిందని విమర్శించారు. నాడు-నేడు, ఆరోగ్య శ్రీలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని, అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పేరిట ఆస్పత్రులకు, దళారులకు నిధులు ఇవ్వలేదని, ప్రభుత్వం ఆరోగ్యశాఖకే అనారోగ్యం తెచ్చిందని విమర్శలు గుప్పించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో గత ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని, వైద్యంలో ఏపీని మోడల్‌గా తీర్చిదిద్దేలా పనిచేస్తామని అన్నారు. ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో, జవాబుదారీతనంతో పని చేస్తామని, శాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఉద్యోగులంతా కలసికట్టుగా, పారదర్శకంగా పని చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.

 

ఇంకా చదవండి: విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ఏయూలో అవకతవకలపై LAW విద్యార్థిని! ఫిర్యాదు పై మంత్రి లోకేష్ స్పందన!

 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

 

ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం! ఇది ఏంది అయ్యా ఇది, నేను ఎప్పుడూ చూడలే!

 

సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!

 

పార్టీ సేవలకు నామినేటెడ్ పదవులు! సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్!

 

పంటలకు అవసరమైన విత్తనాలు! ఎరువుల సరఫరా విషయంలో! జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి  కీలక ఆదేశాలు!

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

 

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!

 

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group


   #APHealth #SatyaKumarYadav #CancerScreening #HealthReforms #Arogyasri #APGovt #HealthcareRevolution #Transparency #Accountability #HealthForAll