మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!

Header Banner

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!

  Sun Jun 16, 2024 16:37        Politics

రవాణాశాఖలోని అన్ని విభాగాలను గాడిలో పెడతాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కార్యాచరణ చేపడతాం. ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు సౌకర్యంపై పరిశీలించి అమలు చేస్తాం. క్రీడాశాఖలో ఐదేళ్లలో జరిగిన రూ.100 కోట్ల అవినీతిని వెలికితీస్తాం. రాయలసీమలో పెద్దిరెడ్డి, కుటుంబ పాపాలను వెలికితీస్తాం. ఇసుక, మట్టి కొల్లగొట్టిన వారి చిట్టా ఆరు నెలల్లో బయటపెడతాం. అన్నమయ్య ప్రాజెక్టు తెగడానికి కారకులపై న్యాయ విచారణ చేయిస్తాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

 

ఇంకా చదవండి: రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

రాజధాని నిర్మాణం టాప్-5లో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం! 48 వేల కోట్ల పనులు వేగవంతం! మున్సిపల్ శాఖలో అమరావతి కీలకం!

 

ఏయూలో అవకతవకలపై LAW విద్యార్థిని! ఫిర్యాదు పై మంత్రి లోకేష్ స్పందన!

 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

 

ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

 

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం! ఇది ఏంది అయ్యా ఇది, నేను ఎప్పుడూ చూడలే!

 

సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

 

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!

 

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #TransportDepartment #WomenSafety #FreeBusService #SportsDepartment #Corruption #AnnamayyaProject #MinisterRamPrasad