కోడెలను వేధించిన కర్మఫలం జగన్‌ని వెంటాడుతోంది! ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా?

Header Banner

కోడెలను వేధించిన కర్మఫలం జగన్‌ని వెంటాడుతోంది! ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా?

  Mon Jun 17, 2024 14:11        Politics

 అమరావతి: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శల దాడి చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌ని వేధించిన కర్మఫలం జగన్ రెడ్డిని వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణమని, ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? అని జగన్‌ని ఆయన ప్రశ్నించారు. ‘‘దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం.. రేటు కడతాం.. అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఒప్పు అవుతుందా? ఫర్నిచర్‌కు కక్కుర్తి పడ్డ వాళ్లు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో అర్థమవుతుంది’’ అని ఉమ విమర్శించారు. నవ్వుతారని కూడా లేకుండా జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా? నాటి మంత్రివర్గ సభ్యులు చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. తనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

 

ఇంకా చదవండి: శ్రీలక్ష్మి ఎపిసోడ్ లో కీలక పరిణామం! చంద్రబాబు వాట్ నెక్స్ట్! మరోసారి చేదు అనుభవం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!

 

అరే మరీ ఇంత మోసమా! అమెరికా మహిళకు షాక్! రూ.300ల గిల్ట్ నగలను రూ. కోట్లకు అమ్మిన భారతీయ వ్యాపారి! ఎంతో తెలిస్తే షాక్!

 

మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!

 

సుప్రీంకోర్టులో విచారణ! నీట్‌ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!

 

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!

 

కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?

 

ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #DevineniUma #YS.Jagan #Telugudesam #AndhraPradesh #APPolitics