ఏమీ లేదు గురూ.. టీడీపీ వాళ్లతో కాంప్రమైజ్ కోసం ట్రై! మరో కుట్రకు తెరలేపిన టీవీ9 రజినీకాంత్!

Header Banner

ఏమీ లేదు గురూ.. టీడీపీ వాళ్లతో కాంప్రమైజ్ కోసం ట్రై! మరో కుట్రకు తెరలేపిన టీవీ9 రజినీకాంత్!

  Mon Jun 17, 2024 15:12        Politics

పారపళ్ల టీవీ9 గజినీకాంతం మరో కుట్రకు తెరలేపాడు.. ఇన్నాళ్లు వైసీపీ వాళ్లు ఇచ్చిన చిల్లరతో కోట్లు వెనకేసుకున్న రజినీకాంత్ ఇప్పుడు ఏపీలో పూర్తిగా టీవీ9ను స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లు నిల్చిపోవడంతో.. కొత్త పథక రచన చేస్తున్నాడు.. కేబుల్ లో టీవీ9 పూర్తిగా నిల్చిపోవడంతో.. అక్కడి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.. ఇంత జరుగుతున్నా ఏసీ రూమ్ లో కులుకుతున్న రజినీకాంత్ ను చూసి ఒళ్లుమండిన కొంతమంది బాధ్యత కలిగిన  ఉద్యోగులు వెళ్లి అతన్ని ప్రశ్నించారు.. ఇలా ఆపేస్తే మన ఛానెల్ పరిస్థితి ఏంటి ఏదో ఒకటి చేయండి అని అడిగారట.. యథావిధిగా తన పారపళ్లతో హేళనగా నవ్వి.. నా దగ్గరవేరే ప్లాన్ ఉందిలే.. మనకి ఏమీ కాదులే అన్నాడట.. ఇంత కాన్పిడెంట్ గా చెబుతున్నాడు.. అంటే ఏదో ఒకటి చేసే ఉంటాడు..లేదా టీడీపీ ప్రభుత్వంతో మాట్లాడి కాంప్రమైజ్ చేసి ఉంటాడా..అని ఉద్యోగులు అనుకున్నారట.. సరే.. ఏం చేశారో చెప్పండి.. అని అడిగితే... నేను చేయాల్సింది చేశాను లే..వాళ్లు మనల్ని ఏమీ పీకలేరు.. మనకి ఏమీ కాదు అని పళ్లల్లో పుల్ల పెట్టుకుని కెలుక్కుంటూ వెటకారంగా చెప్పాడట..

రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుండడం, అటు ఏపీలో ఫీల్డ్ లో ఉన్న రిపోర్టర్లు సైతం తాము ఇక్కడ ఉద్యోగం చేయలేం అంతా కలిసి రిజైన్ చేసేస్తాం అని.. చెప్పారట. మీకు కూడా ఏమీ కాదులే.. అంతా సెట్ అయిపోతోంది.. మన ఛానెల్ జోలికి టీడీపీ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రారు.. వచ్చినా మనకొచ్చిన ఇబ్బందీ ఏమీ లేదు అన్నాడట.. అంత కాన్పిడెంట్ గా చెబుతున్నాడు అంటే కచ్చితంగా రజినీకాంత్ ఏదో చేసే ఉంటాడు అని అనుకున్నారట రిపోర్టర్లు

 

ఏదో చేశాను అంటాడు గానీ అక్కడ రిజల్ట్ ఏమీ కనిపించడం లేదు అసలు ఏం చేశాడో కనుక్కుందాం అని..మళ్లీ ఉద్యోగులు అందరూ రజినీకాంత్ దగ్గరకు వెళ్లారట..వీళ్లు వెళ్లేటప్పటికి రెండు కాళ్లు జాపుకుని పారపళ్లు కెలుక్కుంటూ ఖాళీగా ఎవరితోనూ బాతాఖానీ చెప్పుకుంటున్న రజినీకాంత్..ని చూసి చిర్రెత్తుకొచ్చిందట... ఉద్యోగులకు.. అసలు ఇంతకీ మన భవిష్యత్తు ఏంటో చెప్పండి అని సీరియస్ గా అడిగారట

 

ఏమీ లేదు గురూ.. టీడీపీ వాళ్లతో కాంప్రమైజ్ కోసం ట్రై చేశాను. నా చేతిలో టీడీపీకి చెందిన ముగ్గురు చెంచాగాళ్లు ఉన్నారు.వాళ్లతో చెప్పించే ప్రయత్నం చేశాను.. ఇన్నాళ్లు వైసీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకుని వాళ్లకి భజన చేశాం..ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకపోయినా మీకు భజన చేస్తాం అని రాయబారం పంపితే.. టీడీపీ ముఖ్యనేతలు చెప్పుచ్చుకుకొడతాం అన్నారు.. అని చెప్పాడట

 

ఇంకా చదవండి: కోడెలను వేధించిన కర్మఫలం జగన్‌ని వెంటాడుతోంది! ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా?

 

మరి చెప్పు తీసుకుని కొడతానంటే మీరేం చేస్తున్నారు అని ఉద్యోగులు అడిగితే..ఇప్పుడు మనకి పోయిందేముంది..చెప్పండి..?? మన రేటింగ్ ఎక్కడా తగ్గదు.మనమే నంబర్ వన్ గా ఉంటాం..ఎందుకంటే మనతో పాటు మన ప్రత్యర్థి ఛానెల్ అయిన ఎన్టీవీనికూడా ఆపేశారు.. అంటే రేపు రేటింగ్ తగ్గితే మనతో పాటు ఎన్టీవీది కూడా తగ్గిపోతుంది.. కాబట్టి ఆ తగ్గిన రేటింగ్ లో కూడా ఒకటో రెండో పాయింట్లు మనమే..ముందుంటా.అంటే అప్పుడు కూడా మనమే నంబర్ వన్ కదా అన్నాడట.. మన ఛానెల్ ఆపేసినందుకు ఫీల్ అవ్వకూడదు.. పక్కోడి ఛానెల్ కూడా ఆపేసినందుకు మనం పండగ చేసుకోవాలి అంటూ హి..హి..హి..హీ అంటూ నవ్వాడట

 

అదేంటి మన ఛానెల్ ఆపినందుకు మనం ఏం చేయాలో చూసుకోవాలి గానీ ఇలా పక్క ఛానెల్ కూడా ఆపేశారని సంబరాలు చేసుకుంటాడేంటి ఈ వెధవ అని తిట్టుకుంటూనే.. మరి రేపు రేటింగ్ తగ్గాక యాడ్ రెవెన్యూ పడిపోతే ఛానెల్లో పని చేసే ఉద్యోగుల జీతాల పరిస్థితి ఏంటి..అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ ఛానెల్ ఆపేసినపుడు కూడా ఉద్యోగుల జీతాలు అన్నీ సగం కట్ చేశారు.మరి ఇప్పుడేం చేస్తారు అని ప్రశ్నించారట

 

ఏముందిలే..ఏమీ కాదు..ఒక వేళ ఛానెల్ రెవెన్యూ పూర్తిగా పడిపోయిన మన ఛానెల్ ఛైర్మన్ దగ్గర బోలెడంత డబ్బు.. కావల్సినంత డబ్బుంది..మన జీతాలు ఇచ్చేస్తాడులే.. ఒక వేళ ఛానెల్ రేటింగ్ తగ్గిపోతే మళ్లీ మీరంతా రోడ్డెక్కి ధర్నాలు చేయండి.. కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలు చేయండి.. ఇంకా ఛానెల్ రిలీజ్ చేయకపోతే.. కలానికి సంకెళ్లు అంటూ ఛానెల్లో కథనాలు ప్రసారం చేద్దాం.. అన్నాడట

 

ఇంకా చదవండి: తిరుమల నుండి ప్రక్షాళన మొదలైంది! మూడు నెలల్లో రూ.12.33 కోట్ల! రూ.100 కోట్లకు పైగా కమీషన్‍లు!

 

మరి మేమంతా రోడ్డెక్కు ఆందోళనలు చేస్తే నువ్వేం చేస్తావ్ అని ప్రశ్నించారట.. ఉద్యోగులు

 

ఏముంది..నేను ఇక్కడే ఏసీలో కూర్చుని మీ ఆందర్నీ కోఆర్డినేట్ చేస్తాను.. నేను మీ మాదిరిగా రోడ్డెక్కుతానా.. అప్పట్లో కేసీఆర్ ఛానెల్ ఆపివేస్తే మీరే కదా రోడ్డెక్కి ఆందోళనలు చేసింది.. పోలీసుల చేత దెబ్బలు తిన్నది కూడా మీరే కదా..ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేసింది కూడా మీరే కదా..అప్పుడు కూడా నేను చక్కగా ఇక్కడే ఎంజాయ్ చేశాను కదా అన్నాడట..ఇప్పుడు కూడా అంతే.. ఒక వేళ మీకు జీతాలు ఆపేస్తే ఇబ్బంది ఏమోగానీ నాకైతే ఎలాంటి ఇబ్బందీ లేదు.. ఇప్పటికే కావాల్సినంత సంపాదించాను..బోలెడన్ని వ్యాపారాలు నాకు ఉన్నాయి.. రేపు ఏదైనా ప్రాబ్లెమ్ అయి నన్ను ఛానెల్ నుంచి బయటకి గెంటేసినా నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు..మీరు కూడా మీకు అవకాశం ఉన్నంతమేర సంపాదించుకోకపోవడం మీ తప్పు.అది నా తప్పు కాదు కదా.. అంటూ వెటకారంగా నవ్వాడట

 

ఇంకా చదవండి: శ్రీలక్ష్మి ఎపిసోడ్ లో కీలక పరిణామం! చంద్రబాబు వాట్ నెక్స్ట్! మరోసారి చేదు అనుభవం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!

 

అరే మరీ ఇంత మోసమా! అమెరికా మహిళకు షాక్! రూ.300ల గిల్ట్ నగలను రూ. కోట్లకు అమ్మిన భారతీయ వ్యాపారి! ఎంతో తెలిస్తే షాక్!

 

మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!

 

సుప్రీంకోర్టులో విచారణ! నీట్‌ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!

 

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!

 

కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?

 

ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #Chandrababu #MaryMatha #Gunadala #Telugudesam #cbnsir #chadrababuandwife #marymathacbnsirvisit #TV9