చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!

Header Banner

చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!

  Thu Jun 20, 2024 22:24        Politics

చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు, ఇది అసలు సిసలు రాజకీయ నాయకుని, పోరాట యోధుని లక్షణం. కాక పోతే బాధ ఏమిటంటే, ఇంట్లో ఆడవాళ్ళు ని తిట్టిన పశువులు, సభలో లేకుండా పోయాయి, ఈ సన్నివేశం చూడటానికి, టీవీలో చూస్తాయిలే ఆ పశువులు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆ పశువులు ఇంగిత జ్ఞానం మరచి, నోటికి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులు మాదిరిగా సభలో వాగుతూ ఉంటే, వాటిని ఆపకుండా పకా పకా నవ్వుతూ, వికటాట్టహాసం చేసిన పశువుల మందకి నాయకుడైన నీచపు నికృష్ట, పశువుల పెద్ద ఉంటాడు రేపు సభలో అది చాలు. రేపు ప్రతి తెలుగుదేశం కార్యకర్త సంబరాలు జరుపుకునే సమయం. 

 

ఇంకా చదవండిచంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లుశ్రీలక్ష్మి కి మొండి చెయ్యి నలుగురికి శిక్ష తప్పదా!

 

ముఖ్యమంత్రి హోదాలో గౌరవ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు. 

 

ఇవి కూడా చదవండి 

ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా? 

 

రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు! 

 

కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన! 

 

రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు! 

 

నీతులు చెప్తున్న బూతుల మంత్రి నాని! కూటమికి 6 నెలలు సమయం ఇస్తారంట! ఎందుకు అన్నీ సర్దుకొని పారిపోవడానికా? 

 

కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా! 

 

రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! 

                                                                                                                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #APGovernment #AP #TDPGovernment