జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి!

Header Banner

జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి!

  Fri Jun 21, 2024 15:48        Politics

కోడికత్తి కేసులో జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి అని కోడికత్తి శ్రీనివాస్ లాయర్ సలీం పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. జగన్ సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు, జగన్ బిజీగా లేని విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్తా. కేసులో రాష్ట్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటాం. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, నిజం గెలవాలి అని వెల్లడించారు. కోడికత్తి కేసును జులై 4వ తేదీకి  కోర్టు వాయిదా వేసింది. కేసును రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరతా, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. 

 

ఇవి కూడా చదవండి 

శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం! 

 

శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే! 

 

లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు! 

 

భారత్ ప్రపంచానికి యోగా గురువుగా ఆవిర్భవించింది! ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు! 

 

నేడు ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం! మీకు కూడా బైక్ రైడ్ అంటే ఇష్టమా? 

 

50 కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య! తమిళనాడులో మృత్యుఘోష! 

 

హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా? 

 

కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు! 

   

చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే! 

 

ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా? 

  

కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన! 

                                                                                                                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #KodiKatthi #YSJagan #YSJaganMohanReddy