రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్!

Header Banner

రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్!

  Sat Jun 22, 2024 07:30        Politics

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్, నాశనం చేసే పని ఇంకా పూర్తి కాలేదని బాధపడిపోతున్నారని సోమిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. గత ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్న తీరును ప్రజలు గుర్తించారని, అందుకే ఓటుతో తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. 

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

రాష్ట్రాన్ని ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నించారని, కానీ ప్రజలు ఎన్నికల్లో దుష్ట సంహారం చేశారని వివరించారు. ఇప్పుడు జగన్ కోసం అక్రమాస్తుల కేసు సిద్ధంగా ఉందని, ఈ కేసు విచారణ కోసం కోర్టు మెట్లు ఎక్కేందుకు జగన్ కూడా సిద్ధంగా ఉండాలని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. మద్యం ద్వారా లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని... ల్యాండ్, మైనింగ్ మాఫియాతో వేల కోట్లు దోచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను మించి ఏపీలో దోపిడీ జరిగిందని అన్నారు.

 

ఇవి కూడా చదవండి 

రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు! 

 

పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్! 

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ! 

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్! 

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే! 

 

శాసన సభకు రాకూడదని నిర్ణయించుకున్న జగన్! రేపు పులివెందుల పర్యటన! 

 

బాపట్ల జిల్లా: చీరాల రామాపురం బీచ్ లో అలల ఉద్రిక్తత! నలుగురు యువకులు గల్లంతు! 

 

జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి! 

 

శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం! 

 

శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే! 

 

లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు! 

                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #APGovernment #YSJagan #CBN #Tadepalli #Amaravathi #Mangalagiri #Vizag