ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!

Header Banner

ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!

  Sun Jun 23, 2024 12:41        Politics, అమరావతి - The Capital

రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ తొలి సమావేశం. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ. ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం . ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించనున్న మంత్రివర్గం. ఏపీకి రూ.14 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన సమాచారం. గత ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ చేపట్టే అంశంపై ఏపీ కేబినెట్ భేటీలో కీలక ప్రస్తావన చేసే అవకాశం.

 

ఇంకా చదవండి: ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీ ర్యాంకు నుంచి! కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారిన అధికారి!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!

 

పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు! ఎంచుకునే ముందు ఏమేం చూడాలి!

 

మంగళగిరి పరిసరాల్లో చైన్ స్నాచర్లు ఉన్మాదం! బైక్‌లపై దొంగతనాలు, ప్రజల ఆందోళన!

 

సూపర్‌ ఫీచర్లతో Boult క్రూయిజ్‌క్యామ్‌ X1 సిరీస్‌! 360 డిగ్రీలు రొటేటింగ్‌, అందుబాటు ధరలు, సేల్ వివరాలు!

 

BoAt Airdopes 131 Elite ANC లాంచ్! టాప్ ఫీచర్లు, ధర మరియు లభ్యత వివరాలు!

 

జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #APCabinetMeeting #ChandrababuNaidu #APGovernment #PolavaramProject #APCapital #FinancialStatus #GovernmentPriorities #APPolitics #CorruptionProbe #StateDevelopment