రాజధాని కోసం మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధం! అమరావతి రైతుల పెద్ద మనసు!

Header Banner

రాజధాని కోసం మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధం! అమరావతి రైతుల పెద్ద మనసు!

  Sat Jun 29, 2024 15:00        Politics

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అమరావతి రైతులు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతులు.. రాజధాని అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి భూములు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పెనుమాక గ్రామ సచివాలయంలో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ విశ్వేశ్వరనాయుడితో రైతులు సమావేశం అయ్యారు. పెనుమాక గ్రామ పరిధిలో పది మందికి సంబంధించి 3.21 ఎకరాలు సేకరించాల్సి ఉందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. రాజధాని అమరావతి కోసం గతంలో భూములిచ్చిన రైతులకు.. ఎకరాకు డెవలప్‌మెంట్‌ ప్లాట్లు కింద 1,450 గజాలు అందజేసిన సంగతి తెలిసిందే.

 

ఇంకా చదవండి: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం! కూటమి ప్రభుత్వం అధికారంలోకి!

 

ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికన భూములు ఇవ్వాలని రైతుల్ని సీఆర్డీఏ అధికారులు కోరారు. డ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు (భూ సేకరణ) తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ 2,000 నుంచి 2,400 గజాల స్థలం ఇవ్వాలని రైతులు అధికారుల్ని కోరారు. తుళ్లూరు మండలం గ్రామాల్లో మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.3 లక్షలు ఉంటే.. తమ గ్రామమైన పెనుమాకలో రూ.8 లక్షలు పలుకుతుందని అధికారులకు తెలిపారు. ఈ విషయాన్ని సీఆర్డీఏ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళతామని.. ఒకవేళ భూ సమీకరణకు రానిపక్షంలో భూసేకరణ చేయాల్సి ఉంటుందని డిప్యూటీ కలెక్టర్ రైతులకు తెలిపారు. సీఆర్డీఏ కమిషనర్ రైతుల వినతిపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ రానుంది.

 


ఇంకా చదవండి: అప్పుడు అధికార అహంకారంతో విర్రవీగిన జగన్! ఇప్పుడు దర్పం లేక రగిలిపోతున్న మామూలు MLA! అయినా కుక్క తొక వంకరే - బుద్ధి మారదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిరిజం పై ఫోకస్ పెట్టిన కూటమి! పాత కేసుల ఫైళ్లకు బూజు దులుపుతోన్న పోలీస్! ఇక ఒక్కొక్కడి ప్యాంటు తడిసిపోవాల..

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న న్యూస్! దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు!

 

ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న టాప్ పది దేశాలు! మొదటి స్థానంలో అమెరికా! భారత్ స్థానం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Amravati #Chandrababu #APPolitics