ప్రజలకి మంచి చేయకపోవడమే కాకుండా, చేసేవారి మీద బురదజల్లే ప్రయత్నం! వైసీపీ ఇంకా ఎంతకి దిగజారుతుందో తెలియట్లేదు!

Header Banner

ప్రజలకి మంచి చేయకపోవడమే కాకుండా, చేసేవారి మీద బురదజల్లే ప్రయత్నం! వైసీపీ ఇంకా ఎంతకి దిగజారుతుందో తెలియట్లేదు!

  Sun Jun 30, 2024 22:29        Politics

ఈ క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి,

 

WhatsApp Image 2024-06-30 at 21.47.04.jpeg

 

 ఈ రెండూ నిన్న వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన పోస్టులు. మొదటి దానిలో, పిల్లల్ని బయట కూర్చోపెట్టి మధ్యాహ్న భోజనం పెడుతున్నారంటూ. రెండోది, అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలలో కూటమి నేతలు అంటూ. అసలు వీళ్ళను ఏ చెప్పుతో కొట్టాలంటారు? చెడు అంతా పక్కోళ్ళ మీదకు నెట్టేసి. మంచి జరిగితే మన గొప్పతనం అని డప్పులు కొట్టుకోవడమే వీళ్ళు 5 ఏళ్లుగా చేసింది. రెండూ జగన్ రెడ్డి ప్రభుత్వానికి వర్తిస్తాయనే కనీస కామన్ సెన్స్ లేకుండా, టీడీపీ మీద బురద జల్లేసాం అని భుజాలు చరుచుకుంటున్నారు ఈ జఫ్ఫాగాళ్ళు. 

#థూమీబతుకులుచెడ

 

ఇవి కూడా చదవండి 

రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!

 

మోదీ సర్కార్ కు షాక్ ఇచ్చిన నితీశ్ కుమార్! హోదా కావాలంటూ తీర్మానం! 

 

నీట్ పై దద్దరిల్లిన పార్లమెంటు సభలు! ముఖ్య అంశాలు ఇవే! 

 

థాంక్యూ సర్ అన్నందుకు విమానం నుంచి దించేశారు! అసలు కారణం ఏంటో తెలుసా! 

 

ఇదెక్కడి సైకోఇజం రా బాబు! పాటలు వింటే ఉరితీస్తారా! పూర్తి కథ ఏంటో చూసేయండి! 

  

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే! 

 

గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో! 

 

మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు! 

 

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం! 

                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  


   #AndhraPravasi #Politics #TDP #YCP #YSJagan #CBN #AndhraPradesh #jaganlies #jagandestroyedap #PsychoJagan #JaganLootedAP