హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి! ఎంపీ పురందేశ్వరి ఫైర్!

Header Banner

హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి! ఎంపీ పురందేశ్వరి ఫైర్!

  Tue Jul 02, 2024 12:21        Politics

హిందువులంతా అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారని పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో పలువరు బీజేపీ నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. హింసకు దూరంగా ఉంటూ శాంతియుత వాతావరణంలో జీవించే హిందవులపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఈ క్రమంలోనే రాహుల్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. 1975లో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పందంగా ఉందని అన్నారు. వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంట్లో వేదాలు వల్లించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని చురకలంటించారు. హిందుల పట్ల చులకనగా మాట్లాడిన రాహుల్ గాంధీ వెంటనే భారతదేశానికి, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ పురందేశ్వరి డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి

ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన! 

 

జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి! 

 

ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్! 

 

బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు! 

 

ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక! 

 

జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం! 

 

ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! 

 

హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్! 

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా? 

                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #BJP #Congress #RahulGandhi #Purandeswari #Modi #NDAGovernment