వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!

Header Banner

వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!

  Tue Jul 02, 2024 16:19        Politics

వైసీపీ ఓటమిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విషయంలో తమ వైఖరి స్పష్టం చేయనుందుకే వైసీపీ ఓటమి పాలైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నామా..? లేదా అనే విషయాన్ని జగన్ ప్రజలకు స్పష్టంగా చెప్పకుండా న్యూట్రల్ గా వ్యవహరించారని.. ఈ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. బీజేపీ విషయంలో వైసీపీ వైఖరి ఏంటో ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలకు కూడా క్లారిటీ లేదన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సాధారంణంగా బీజేపీకి దూరంగా ఉండే క్రిస్టియన్, మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా కల్గిన వైసీపీ.. కాషాయ పార్టీ విషయంలో తమ స్టాండ్ ఏంటో సరిగ్గా చెప్పకపోవడం వలన ఆ పార్టీకి భారీ డ్యామేజీ జరిగిందని అన్నారు. పైకి బీజేపీకి దూరంగా ఉన్న.. లోపల మాత్రం వైసీపీ ఆ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ.. అదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పలేదన్నారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అనేది చాలా ముఖ్యమని వైసీపీకి సూచించారు. ఇక, అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ కు జగన్ రాసిన లేఖపైన నారాయణ రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గెలిచిన సీట్లను బట్టి వస్తుందని, ఓటింగ్ శాతాన్ని బట్టి కాదని కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల పాలు చేయడంతోనే వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యిందని విమర్శించారు.

 

ఇవి కూడా చదవండి

ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన! 

 

జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి! 

 

ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్! 

 

బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు! 

 

ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక! 

 

జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం! 

 

ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! 

 

హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్! 

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా? 

                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #CPI