కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

Header Banner

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

  Tue Jul 02, 2024 22:33        Politics

ఇటీవల సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లి, అక్కడ్నించి బెంగళూరు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్... నేడు రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఈ సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జగన్ కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్... ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేశ్ బాబు, దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్, బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. 

 

ఇంకా చదవండి : హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి! ఎంపీ పురందేశ్వరి ఫైర్!

 

కాగా, గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద జగన్ ను చూడగానే కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇంకెక్కడి సీఎం రా బాబు, 11 సీట్లు ఇచ్చి సరిపెట్టుకోమని ప్రజలు ఎప్పుడో ఇంటికి పంపించారుగా. ఇంకా సీఎం... సీఎం అని అరిచి ఎమి ఉపయోగం. కాగా నెటిజెన్లు మాత్రం ఈ విషయానికి బాగా స్పందిస్తున్నారు. కర్ణాటక నుండి కటకటాల వెనక్కి వెళ్ళే టైమ్ వచ్చింది... అందుకే జగన్ తిరిగొచ్చాడు అని కొందరు, భర్త ను మిస్ అవుతున్న 4 వ పెళ్ళాం తిరిగి వచ్చింది అని మరికొందరు, ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉంటే ఇప్పుడు ఉన్న 11 సీట్లు కూడా మిగలవేమో అని వెనక్కి వచ్చాడు అని ఫన్నీ గా కామెంట్ లు పెడుతున్నారు. ఎంతైనా చేసిన తప్పులు ఊరికే పోవుగా, ఏనాటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. 

 

ఇవి కూడా చదవండి

విశాఖ సెంట్రల్ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు! గంజాయి కేసులో ఏకంగా 1200 మంది అరెస్ట్! 

 

ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన! 

 

జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి! 

 

ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్! 

 

వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!

  

బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు! 

 

ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక! 

 

జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం! 

 

ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! 

 

హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్! 

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా? 

                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  


   #AndhraPravasi #Politics #AndhraPradesh #TDP #YCP #YSJagan #CBN #Benguluru