బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

Header Banner

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

  Fri Jul 05, 2024 08:22        Politics

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలింది. గులాబీ బాస్కు సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఎవరూ ఊహించని షాకిచ్చారు. గురువారం అర్థరాత్రి కారు పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ చేరడం సంచలన సృష్టిస్తోంది. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా, ఎవరూ ఊహించని విధంగా చేరికలు ముగిశాయి. ఈ మేరకు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, ఎంస్ ప్రభాకర్, దండె విఠల్, యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ ఉన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, గురువారం సాయత్రం నగరంలోని ఓ హోటల్లో సమావవేశమైన ఎమ్మెల్సీలు పార్టీ మారాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, రాత్రి 12 దాటాక ఢిల్లీ పర్యటన ముగించుకుని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరకున్న సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం వెంట మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

 

ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

 

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్! 

 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

   

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

    

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

                                                                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #Telangana #TeluguPeople #RevanthReddy #AndhraPradesh #BRS #KCR #MLC