ఉచిత ఇసుక విదానంపై వైసీపీ విషప్రచారం! స్వాతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Header Banner

ఉచిత ఇసుక విదానంపై వైసీపీ విషప్రచారం! స్వాతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  Wed Jul 10, 2024 19:32        Politics

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో సీఎం రాష్ట్ర ప్రజలు ప్రయోజనలకై ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. కానీ ఈ విధానంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా నేత స్వాతి రెడ్డి వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం సాక్షాత్తు వేంకటేశ్వరస్వామివారి ముద్దు బిడ్డ గా పుట్టారని వ్యాఖ్యానించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వారి బుద్ధి మారడంలేదని విమర్శించారు. తాజాగా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని టీడీపీ సోషల్ మీడియా నేత స్వాతి రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆనందంగా ఉండటం వైసీపీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే కేవలం రూ.5 కు పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను వైసీపీ మూసేసిందని విమర్శించారు.

 

ఇవి కూడా చదవండి 

'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు! 

 

బ్రేకింగ్ న్యూస్! మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్! కారణం ఏంటంటే! 

 

పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

 

అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు! 

 

కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!

 

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #SwathiReddy #TDPAgain #CBN #CBNAgain #AndhraPradesh #AP #APGovernment