సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ! కీలక అంశాలపై చర్చ!

Header Banner

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ! కీలక అంశాలపై చర్చ!

  Wed Aug 07, 2024 12:57        Politics

సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ర్యాటిఫికేషన్తోపాటు వాలంటీర్ల కొనసాగింపు, భూ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తున్నారు. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, సహకార సంఘాల్లో నిబంధనలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండికేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనపైనా చర్చిస్తున్నారు. రామాయపట్నం పోర్టుతో పాటు ఎయిర్ పోర్టుల అభివృద్ధిపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. అన్న క్యాంటీన్లు సహా పలు సంక్షేమపథకాల అమలుతో పాటు 217 జీవో రద్దు, నూతన మద్యం పాలసీ, వైసీపీ చేపట్టిన భూముల రీసర్వే, ప్రభుత్వం రంగ సంస్థలు, ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ వంటి అంశాలపైనా మంత్రులతో చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంటున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP