సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగింపు! కేబినెట్ నిర్ణయం, భూమి యజమానుల ఆందోళన!

Header Banner

సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగింపు! కేబినెట్ నిర్ణయం, భూమి యజమానుల ఆందోళన!

  Wed Aug 07, 2024 19:30        Politics

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించే ప్రతిపాదనపై చర్చ జరిగింది. మంత్రులు, గతంలో నాటి సీఎం రూ.700 కోట్లు వృధా చేశారని ఆరోపించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. పాత పాస్ పుస్తకాలను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రీ-సర్వే పై చర్చించి భూయజమానుల్లో తలెత్తిన వివాదాలను పరిష్కరించాలని కోరారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #cabinet #decision #latestnews #liveupdates #todaynews #flashnews