పెట్టుబడి దారులకు గమ్యస్థానంగా ఏపీ! టాటా చైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ!

Header Banner

పెట్టుబడి దారులకు గమ్యస్థానంగా ఏపీ! టాటా చైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ!

  Fri Aug 16, 2024 16:09        Politics

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కొరకు టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో ఏపీ మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మరోసారి పెట్టుబడిదారులకు గమ్యస్థానం మారుతోందని.. రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి టాటా చైర్మన్ కు వివరించామని మంత్రి లోకేష్ అన్నారు.

 

ఇంకా చదవండిమాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అలాగే విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు గురించి కూడా చర్చించామని తెలిపారు. దీంతో పాటు గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ లో భాగస్వామిగా టాటా అంగీకారం తెలిపినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. కాగా ఈ రోజు ఉదయమే టాటా చైర్మన్ తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, టీజీ భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమలను ఏర్పాటు చేయడం గురించి వారితో భేటీ ఐన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పలు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటేవీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #CBN #NaraLokesh #Mangalagiri #PartyOffice #Undavalli #PSPK #PrajaDarbar