ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్! ఇద్దరు అరెస్టు, రాజకీయ దిశలో విచారణ! ఆపార్టీ నేతల ప్రమేయం ఉందా?

Header Banner

ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్! ఇద్దరు అరెస్టు, రాజకీయ దిశలో విచారణ! ఆపార్టీ నేతల ప్రమేయం ఉందా?

  Mon Sep 09, 2024 18:34        Politics

విజయవాడ: ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇద్దరు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కొట్టుకొచ్చిన వాటిలో మూడు పడవలు కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రితోపాటు, సూరాయపాలెం వాసి కోమటి రెడ్డి రామ్మోహన్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విజయవాడ కోర్టుకు తరలించారు.


ఇంకా చదవండిఅదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నంవిజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!


ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను 4 పడవలు ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. కొట్టుకొచ్చిన బోట్ల కోసం ఇప్పటి వరకు దాని యజమానులు రాలేదు. ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఉందని గుర్తించిన పోలీసులు.. వాటిని దిగువకు వదలడంలో ఏదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 3 పడవలపై వైకాపా రంగులు ఉండటంతో, ఆపార్టీ నేతల ప్రమేయమేమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత కుట్రకోణంపై సమగ్ర దర్యాప్తు చేయనున్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలాభారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీతెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #prakasambarrage #case #doubtful #arrest #police #boats #todaynews #flashnews #latestupdate