వరద బాధితులకు జనసేనానీ బలమైన భరోసా! రూ. 6 కోట్ల విరాళాన్ని అందించిన పవన్ కల్యాణ్!

Header Banner

వరద బాధితులకు జనసేనానీ బలమైన భరోసా! రూ. 6 కోట్ల విరాళాన్ని అందించిన పవన్ కల్యాణ్!

  Mon Sep 09, 2024 20:04        Politics

జంగారెడ్డిగూడెం : ఏపీవ్యాప్తంగా వరద పీడిత గ్రామాలకు రూ.6 కోట్లు విరాళంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బాధిత కుటుంబాలు రుణపడి ఉంటాయని పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో వరద పీడిత పంచాయతీలకు రూ. లక్ష చొప్పున పవన్ ప్రకటించిన విరాళం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గత వైకాపా పాలనలో పంచాయతీలకు నిధులను కేటాయించకపోగా ఉన్న నిధులను దారి మళ్లించారని, అయితే ఎన్డీఏ హయాంలో పంచాయతీలకు మహర్దశ వస్తుందన్నారు. వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర శాఖల మంత్రులు, అధికారులు చేపట్టిన సహాయ చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. అయితే వైకాపా మాత్రం సామాజిక మాధ్యమాల వేదికగా సహాయక చర్యలపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అనంతరం పోలవరం నియోజకవర్గంలోని 31 గ్రామ పంచాయతీలకు పవన్ కల్యాణ్ ప్రకటించిన రూ. లక్ష చెక్కులను ఆయా పంచాయతీ సర్పంచులకు ఎమ్మెల్యే బాలరాజు అందజేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలాభారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీతెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #pawanakalyan #deputycm #funds #flods #heavyrains #vijayawada #andhrapradesh latestupdate #todaynews #flashnews