నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

Header Banner

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Thu Sep 19, 2024 08:00        Politics

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరుద్యోగులపై పూర్తి ఫోకస్ పెట్టాయి. అధికారంలోకి వచ్చిన కొత్త గవర్నమెంట్స్ ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇవ్వడంతో పాటు నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిరుద్యోగ భృతిపై కీలక సమాచారం బయటకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారిచే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ మేరకు పలు ఉద్యోగ నోటిఫికెషన్స్ సిద్ధం చేస్తూనే.. కొందరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారట. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ క్యాటగిరీ నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో సంపినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

 

ఇంకా చదవండి: డీజీపీ ద్వారకా తిరుమలరావు సంచలన ప్రకటన! పోలీసు విభాగానికి కొత్త సదుపాయాలు!

 

 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఆర్ధిక సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమైందనే ప్రచారాలు ఊపందుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువ నేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రతీ నిరుద్యోగికి 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధివిధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి.. ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.

 

ఇంకా చదవండి: కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

 

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples