నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

Header Banner

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

  Thu Sep 19, 2024 10:51        Politics

ఏపీలో ఉచిత ఇసుక కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉచితంగా ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తారు. ఇందులోనే ఇసుక ఉచితంగా బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. అయితే ఇసుక ఉచితమే అయినా రవాణా ఛార్జీలు మాత్రం చెల్లించక తప్పదు. దీని విధివిధానాలను వెబ్ సైట్లోనే అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను భారీ రేట్లకు అమ్ముకున్నారు. దీంతో కూటమి సర్కార్ ఆ విధానాన్ని ఎత్తేసి దాని స్ధానంలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ఉచితంగానే కేటాయించారు. ఇప్పుడు ఇసుక ర్యాంప్ ల నుంచి తవ్విన ఇసుకను వినియోగదారులకు అందిస్తారు.

 

ఇంకా చదవండి: వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

ఇలా ఉచితంగా ఇచ్చే ఇసుకను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత ఇసుక కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దీన్ని బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పోర్టల్ అవిష్కరించిన తర్వాత బుకింగ్స్ ప్రారంభమవుతాయి. అధికారులు నుంచి ఇసుక రవాణా దారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ పోర్టల్ కు రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వెబ్ సైట్ లో ఇసుక స్టాక్ ఎంత ఉంది, సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే 2000 చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ పరిధిలోనే ఉంచారు. 2000 చదరపు అడుగులు మించితే మాత్రం బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

 

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu