ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

Header Banner

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

  Fri Sep 20, 2024 08:00        Politics

ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీకి కష్టకాలం నడుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీలో కేవలం 11 ఎమ్మెల్యేలకే పరిమితం కావడం, మండలిలో బలం ఉన్నా ఏమీ చేయలేని పరిస్దితులు ఉండటంతో నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇందులో అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి వారు ఉండటంతో ఏం చేయాలో తెలియక ఇతరులు సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీకి చెందిన జిల్లాల నేతల్ని పిలిపించుంటున్నారు. నిన్న నెల్లూరు జిల్లా నేతలతో భేటీ అయిన జగన్, నిన్న ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల వైసీపీ నేతలు ఉన్నారు. వీరితో జిల్లాల వారీగా ఆయన భేటీలు అవుతున్నారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్దితులపై ఆరా తీస్తున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న నేతల్ని గుర్తించాలని, వారి విషయంలో చర్చలు జరపాలని కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ క్లీన్ స్వీప్ అయిపోయిన పరిస్ధితుల్లో ప్రజాప్రతినిధుల కొరత తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను సైతం తాజాగా ఎమ్మెల్సీ చేసి మండలిలో విపక్ష నేతగా నియమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మరికొందరు నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారన్న సమాచారంతో జగన్ అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్ధితుల్ని సమీక్షించి నేతలకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఈ భేటీలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు జిల్లా అధ్యక్షుల మార్పుల్ని కూడా జగన్ వరుసగా చేపడుతున్నారు.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu