సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ! బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం!

Header Banner

సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ! బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం!

  Sun Sep 22, 2024 14:55        Politics

చంద్రబాబు నివాసంలో టీటీడీ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు టీటీడీ ఈవో శ్యామలరావు, డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరిలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుమలలో చేపట్టాల్సిన సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు చర్చ జరిపారు. 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు టీటీడీ ఆహ్వానం అందించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన తితిదే ఈవో, అదనపు ఈవో ఆహ్వానాన్ని అందించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేసిన అధికారులు. సీఎంకు అర్చకులు, వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP