చంద్రబాబు పాలనలో పునరుజ్జీవనం పోసుకున్న పారిశ్రామిక రంగం! దాదాపు రూ.10 లక్షల కోట్ల! ఈ ఐదేళ్ల పాలనలో యువతకు!

Header Banner

చంద్రబాబు పాలనలో పునరుజ్జీవనం పోసుకున్న పారిశ్రామిక రంగం! దాదాపు రూ.10 లక్షల కోట్ల! ఈ ఐదేళ్ల పాలనలో యువతకు!

  Tue Oct 01, 2024 08:11        Politics

చంద్రబాబు గారి పాలనలో పారిశ్రామిక రంగం  పునరుజ్జీవనం పోసుకుందని MLA యరపతినేని ఆర్మీ నాయకులు చిలుములదుర్గారావు గారు అన్నారు.  ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడారు. ’’వైసీపీ పాలన అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయి. జగన్ ను కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థతికి వచ్చాం. యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడటం మనం చూశాం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణం పరుగులు పెట్టిస్తున్నారు. రాక్షస పాలన అనంతరం చంద్రబాబు గారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నుకున్న రంగం పారిశ్రామిక రంగమే. చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్ని పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టాయి. దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 ఉద్యోగాలు లక్ష్యంగానే ఇంధన పాలసీ సిద్ధం చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం నారా చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నారు. యువత భవిష్యత్ కోసమే నారా లోకేష్ గారు ప్రతిరోజు ఆలోచన చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌! అక్టోబర్‌ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు!

 

కర్నూలుకు చెందిన టీజీ భారత్ కు పరిశ్రమల శాఖ మంత్రిగా నియమించి ప్రొత్సాహించారు. ప్రభుత్వం యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది. దీన్ని బట్టే అర్థం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం మూడు చోట్ల దాదాపు 172 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు లూలూ సంస్థ సిద్ధం అయింది. ఇంకా చాలా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు గారు సీఎంగా అయిన మరుక్షణమే ఇలా వరుసగా పెట్టుబడులు రావడం సంతోషకరం. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా చంద్రబాబు గారు పని చేస్తున్నారు. అదే గత సీఎం జగన్ జే ట్యాక్స్ వసూళ్లే లక్ష్యంగా పని చేశారే తప్ప యువత గురించి ఆలోచన చేసిన దాఖలాలే లేవు. గత ప్రభుత్వం అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తే.. ప్రజల అశీస్సులతో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఈ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పని చేస్తు యువతకు విద్య, ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నాయని

MLA యరపతినేని శ్రీనువాసరావు గారి ఆర్మీ నాయకులు చిలుములదుర్గారావు గారు తెలియజేశారు‘‘ .

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance