కె.ఎల్. యూనివర్సిటీ సమ్యక్ ఫెస్ట్ పోస్టర్ విడుదల! జాతీయ టెక్ ట్యాలెంట్ కు కేశినేని చిన్ని ప్రోత్సాహం!

Header Banner

కె.ఎల్. యూనివర్సిటీ సమ్యక్ ఫెస్ట్ పోస్టర్ విడుదల! జాతీయ టెక్ ట్యాలెంట్ కు కేశినేని చిన్ని ప్రోత్సాహం!

  Wed Oct 02, 2024 09:44        Politics

స‌మ్య‌క్ ఫెస్ట్ పోస్ట‌ర్ లాంచ్ చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ : కె.ఎల్. యూనివ‌ర్శిటీ లో ఈనెల 4వ తేదీ నుంచి 5 వ‌తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే స‌మ్య‌క్ (samyak) నేష‌న‌ల్ లెవ‌ల్ టెక్నో మెనేజ్ మెంట్ ఫెస్ట్ పోస్ట‌ర్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ రిలీజ్ చేశారు. టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్య‌ద‌ర్శి పి.చ‌ర‌ణ్ సాయి ఆధ్వ‌ర్యంలో మంగ‌ళవారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఈ ఫెస్ట్ నిర్వ‌హిస్తున్న కె.ఎల్.యూనివ‌ర్శిటీ విద్యార్ధులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు. పోస్ట‌ర్ రిలీజ్ అనంత‌రం విద్యార్ధుల‌తో ఈ ఫెస్ట్ గురించిన వివ‌రాలు అడిగితెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈవెంట్ నిర్వ‌హిస్తున్న విద్యార్ధులు వినేష్, మ‌నోజ్, మ‌హేష్‌శ్వ‌ర్, స‌త్య‌, చైత‌న్య‌, జ‌శ్వంత్ పాల్గొన్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #kluniversity #samyak #event #fest #kesamnenichinni #technicalfest #vijayawada #todaynews #flashnews #latestupdate