అలా చేస్తే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తాం.. హోంమంత్రి అనిత వార్నింగ్‌! ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ప్ర‌త్యేక నిఘా!

Header Banner

అలా చేస్తే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తాం.. హోంమంత్రి అనిత వార్నింగ్‌! ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ప్ర‌త్యేక నిఘా!

  Wed Oct 02, 2024 15:57        Politics

ఏలూరు కాల్ మ‌నీ ఘ‌ట‌న‌పై స్పందించిన హోంమంత్రి వంగ‌ల‌పుడి అనిత... అధిక వ‌డ్డీలు, అక్ర‌మ‌ వ‌సూళ్లు చేస్తే స‌హించేది లేద‌ని, అలాంటి వారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. సామాన్య ప్ర‌జ‌ల‌ను వ‌డ్దీల పేరుతో ఇబ్బంది పెట్ట‌రాద‌ని అన్నారు. కిస్తీల‌కు ముందే వ‌డ్డీ కోత‌, గ‌డువు దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై హోంమంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా రాష్ట్ర‌ వ్యాప్తంగా ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అక్ర‌మ వ‌సూళ్ల‌తో అమాయ‌కుల‌ను బ‌లిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామ‌న్నారు. వ‌డ్డీ వ్యాపారాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నామ‌ని మంత్రి అనిత పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: విశాఖ తీరంలో మసాజ్ చెయ్యమంటే ఏం చేస్తున్నారో తెలుసా? షాకింగ్ లో పోలీసులు.. బయటపడ్డ నిజాలు!

 

రోజువారీ వ‌డ్డీల పేరిట సామాన్య జ‌నాల‌ను వేధించేవారిని విడిచిపెట్టేది లేద‌ని హెచ్చరించారు. వైసీపీ నేత కాల్ మ‌నీ దందాకు తాము బ‌ల‌య్యామ‌ని ఇటీవ‌ల ఏలూరులో బాధితులు త‌మ గోడును వెళ్ల‌బోశారు. తాము తీసుకున్న అప్పుకు అధిక వ‌డ్డీలు క‌ట్టించుకున్నార‌ని వాపోయారు. స‌మ‌యానికి అప్పు చెల్లించ‌క‌పోతే అస‌భ్య‌ ప‌ద‌జాలంతో తిట్టేవార‌ని, భ‌య‌ప‌డి క‌ట్టినా ఇంకా బ‌కాయి ఉన్నారంటూ వేధించేవారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  అప్పు ఇచ్చిన స‌మ‌యంలో తీసుకున్న ప్రామిస‌రీ నోట్ల‌తో ఇప్పుడు త‌మ‌ను కోర్టుల చుట్టూ తిప్పుతున్నార‌ని వాపోయారు. కాగా, ఈ వ్య‌వ‌హారంపై మంత్రి అనిత ఇప్ప‌టికే ఏలూరు జిల్లా ఎస్‌పీతో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.


ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance