బాలికల వసతి గృహం ప్రారంభోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి! సమాజంలోని అసమానతులను తొలగించాలంటే!

Header Banner

బాలికల వసతి గృహం ప్రారంభోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి! సమాజంలోని అసమానతులను తొలగించాలంటే!

  Sun Nov 24, 2024 09:00        Politics

శనివారం మధ్యాహ్నం వినుకొండ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామిలు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ... విద్యార్థులందరూ డాక్టర్ బీ ఆర్. అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని చివరకు గొప్ప స్థాయికి ఎదిగారని కీర్తించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులను కేవలం చదువు మాత్రమే ఉన్నత స్థాయిలో నిలుపుతుందని పేర్కొన్నారు. కొండేపి లోని ఓ గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కూడా చదువు మీద ఆసక్తితో అంతకంతకు ఎదిగి నేడు మంత్రి హోదాలో ఉన్నట్లు గుర్తు చేశారు. సమాజంలోని అసమానతులను తొలగించాలంటే చదివే గొప్ప ఆయుధమని విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.


ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews