గండికోట, గోదావరి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపు! ఏపీ పర్యాటక అభివృద్ధికి ముందడుగు!

Header Banner

గండికోట, గోదావరి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపు! ఏపీ పర్యాటక అభివృద్ధికి ముందడుగు!

  Sat Nov 30, 2024 14:03        Politics

గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హావ్లక్ బ్రిడ్జి, పుష్కరఘాట్ల అభివృద్ధికి సుమారు రూ.180 కోట్లు మంజూరు చేసినందుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్కు తెదేపా నేత, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అరసవల్లి సూర్య దేవాలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చి నిధులివ్వడంతోపాటు, విశాఖ, అరకు, అమలాపురం, కాకినాడ, రాయలసీమల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. ఏపీని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. మంత్రి రామ్మోహన్నాయుడు శుక్రవారం ఇక్కడ తెదేపా ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, శ్రీభరత్, జీహెచ్ఎం బాలయోగి, బస్తిపాటి నాగరాజులతో కేంద్రమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృష్ణాకర్ణాటక ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని రామ్మోహన్నాయుడు చెప్పారు. కర్ణాటక సంగీతంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర చాటిచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సింహాచలం, అన్నవరం దేవస్థానాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని శెఖావత్ను కోరినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కీలక అప్డేట్.. ఏ పథకానికైనా అర్హత ఆ కార్డే.. ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం! ఆ వివరాలు మీ కోసం..

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారుఅసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలుపేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #godhavari #gandikota #development #pushkarghats #visakha #amaravathi #todaynews #flashnews #latestupdate