దేశంలోనే టాప్ లో ఏపీ - చంద్రబాబు కీలక ప్రకటన! అనంతపురంలో 64 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ!

Header Banner

దేశంలోనే టాప్ లో ఏపీ - చంద్రబాబు కీలక ప్రకటన! అనంతపురంలో 64 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ!

  Sat Nov 30, 2024 19:17        Politics

పెన్షన్ల పంపిణీలో ఏపీ దేశంలోనే టాప్ లో ఉందని సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురంలో సగర్వంగా ప్రకటించారు. జిల్లాలోని నేమకల్లులో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు లబ్దిదారులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల మొత్తం పెంపు సహా తీసుకున్న పలు నిర్ణయాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.


ఇంకా చదవండి: వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ మొత్తం 4 వేలకు పెంచామని, ఐదు నెలల్లో ఇలా 64 లక్షల మందికి 18 వేల కోట్లు అందజేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో ఏదైనా కారణంతో రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెల మొత్తం ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించామన్నారు. పెన్షన్ లబ్దిదారుల్లో ఉన్న కూలీల్ని, కార్మికుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవినీతి ఉండకూడదని ముందే అధికారులకు చెప్పేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఇంకా చదవండి: ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

మరోవైపు వెనుకబడిన అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో ప్రేమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఇందులో వెనుకబడిన రాయదుర్గం ప్రాంతాన్ని ఎడారి కానివ్వకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై రూ.4500 కోట్లు ఖర్చుపెట్టామని, మొత్తంగా రాయలసీమ ప్రాజెక్టులపై 12 వేల 500 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. రాయదుర్గంలోని నేమకల్లు ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనన్నారు. తద్వారా రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews